యూనిఫాం పిలుస్తోంది! | - | Sakshi
Sakshi News home page

యూనిఫాం పిలుస్తోంది!

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

● వివిధ విభాగాల్లో 109 ఎస్సై ర్యాంకు పోస్టులు ● కానిస్టేబుళ్లలో 669 సివిల్‌, ఏఆర్‌ 218, ఫైర్‌ 48 ఖాళీలు ● అత్యధికంగా రామగుండం కమిషనరేట్‌లో 463 కొలువులు ● ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,061 పోలీసు ఉద్యోగాలు

న్నాళ్లుగానో ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీజీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) తీపి కబురు తీసుకొచ్చింది. కొన్ని నెలలుగా పోలీసు కొలువు కోసం ఎదురుచూస్తున్న యువత తాజా నోటిఫికేషన్‌తో సాధనను కఠినం చేశారు. పోలీస్‌ విభాగంలో మల్టీజోన్‌–1లో ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల– రాజన్న జోన్‌), జగిత్యాల– బాసర జోన్‌, పెద్దపల్లి– కాళేశ్వరం జోన్‌ పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ విభాగాల ఎస్సై, కానిస్టేబుళ్ల ఖాళీలకు కలిపి మొత్తం 1,061 పోస్టులు భర్తీ చేయనుంది.(ఇందులో రామగుండం కమిషనరేట్‌లోని మంచిర్యాల జిల్లా పోస్టులు కూడా ఉన్నాయి.) ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలతో ‘సాక్షి’ కథనం. – సాక్షిప్రతినిధి,కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement