జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

33.0/25.0
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026

7

గరిష్టం/కనిష్టం

అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాలరూరల్‌: విషజ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామంలో విష జ్వరాలపై ఇంటింటా సర్వే చేపట్టారు.

ఎమ్మెల్యేను కలిసిన ఎస్‌ఈ

జగిత్యాలరూరల్‌: జిల్లా రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించిన హరిచందర్‌ శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement