జగిత్యాల
29.0/19.0
I
గరిష్టం/కనిష్టం
గిట్టుబాటు లేక..
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లోని పార్కింగ్ స్టాండ్ నిరుపయోగంగా మారింది. ఆదాయాన్ని పరిశీలించకుండా ఊహాజనిత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అంజన్నకు కోరుట్ల ఎమ్మెల్యే పూజలు
మల్యాల: కొండగట్టు అంజన్నను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు వీస్తాయి.
IIలోu
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


