
కోల్‌కతా గంగానది మట్టితో..
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని రాంనగర్ మిత్రయూత్ ఆధ్వర్యంలో 27 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 2022లో 26 అడుగుల మట్టిగణపతి, 2023లో 28 అడుగులు, 2024లో 30 అడుగుల మ ట్టి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈసారి 35 అ డుగుల విగ్రహాన్ని ప్రతిష్టంచనున్నారు. వినాయకచవితికి 45రోజుల ముందు నుంచే విగ్రహం త యారీ పనులు ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలోని గంగానది మట్టిని ప్రత్యేకంగా తెప్పించి, అక్కడి కళాకారులచే విగ్రహం తయారు చేయిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు చేస్తున్నం. అందరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలి.
– కోడూరి అఖిల్‌గౌడ్ అధ్యక్షుడు, మిత్ర యూత్ క్లబ్

కోల్‌కతా గంగానది మట్టితో..