పుష్ప మూవీలో జాలిరెడ్డిగా ఫేమ్ తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనుంజయ.
ఈ ఏడాది ఫిబ్రవరి 16 వివాహాబంధంలోకి అడుగుపెట్టారు.
చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన డాక్టర్ ధన్యతను పెళ్లాడారు.
ఆగస్టు 23న డాలీ ధనుంజయ బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది.
తన భర్తతో విదేశాల్లో వేకేషన్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.


