..గట్టి సంకల్పం | - | Sakshi
Sakshi News home page

..గట్టి సంకల్పం

Aug 24 2025 8:18 AM | Updated on Aug 24 2025 8:18 AM

..గట్

..గట్టి సంకల్పం

30 ఏళ్లు దాటింది

వినాయక చవిత సందర్భంగా 30 ఏళ్లకుపైగా ఊరంతా కలిసి చందాలు వేసుకుని ఏటా గణనాథుడిని ప్రతిష్టించి పూజలు చేస్తాం. ఊరంతా ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

– ధర్మాజి నగేశ్‌, బెస్తపల్లి

ఒకే మాటమీద ఉంటాం

గణపతి నవరాత్రులు వస్తే ఊరంతా ఒక్క మాట మీదనే ఉంటాం. అందరం కలిసి పైసలు జమచేసి విగ్రహం తీసుకువచ్చి తొమ్మిది రోజులు పూజలు చేస్తం. ఇంటిల్లిపాది అక్కడకే వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు.

– బోరే లింగయ్య, బెస్తపల్లి

నా ఎడ్ల బండిపైనే..

ఎనకట మా ఊర్ల పెట్టిన వినాయకుడిని నా ఎడ్ల బండిపైనే గోదావరినదికి తీసుకుపోయి నిమజ్జనం చేసిన. కొన్నేళ్ల నుంచి పిల్లలంతా ఊరేగింపు చేసి తీసుకుపోయి నదిలో నిమజ్జనం చేస్తున్ను.

– తోకల వెంకటి, బెస్తపల్లి

..గట్టి సంకల్పం1
1/3

..గట్టి సంకల్పం

..గట్టి సంకల్పం2
2/3

..గట్టి సంకల్పం

..గట్టి సంకల్పం3
3/3

..గట్టి సంకల్పం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement