పైలెట్ ప్రాజెక్ట్‌గా బుగ్గారం ఎంపిక
భూ భారతి రెవెన్యూ సదస్సులను పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం మండలం ఎంపికై ంది. రెండు టీమ్‌లను ఏర్పాటు చేశాం. బుగ్గారం, ధర్మపురి తహసీల్దార్లు సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈనెల 31లోపు పరిష్కరిస్తారు.
– సత్యప్రసాద్, కలెక్టర్
చట్టంతో రైతులకు ఎంతో మేలు
భూ భారతి చట్టం రైతులకు మేలు చేస్తుంది. ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని స్థానంలో భూ భారతి అమలు చేస్తున్నాం. వ్యవసాయ కళాశాల తరలిస్తున్నారన్నది అసత్యం. మాజీమంత్రి కొప్పుల జీవో కాపీ తెచ్చి మాట్లాడాలి. ఇలా అబద్దాలు మాట్లాడం సరికాదు.
– అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్
పైలెట్ ప్రాజెక్ట్‌గా బుగ్గారం ఎంపిక


