
బల్దియాలో ఆగని అవినీతి
● ప్రతి విభాగంపైనా ఫిర్యాదులు ● తీరుమార్చుకోని అధికారులు ● ఏళ్ల తరబడిగా ఇక్కడే తిష్ట ● ఇష్టారాజ్యంగా విధులు
జగిత్యాల మున్సిపల్ కార్యాలయం
జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాల గ్రేడ్–1 మున్సిపాలిటీ. ఇక్కడ సుమారు లక్షకు పైగా జనాభా ఉంటుంది. అలాంటి బల్దియాలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక్క విభాగంలోనే కాదు.. ప్రతి విభాగంలోనూ చోటుచేసుకుంటోందని అందులో పనిచేసే కొందరు సిబ్బంది, స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జగిత్యాల బల్దియాలో వస్తున్న ఆరోపణలు మచ్చుకు కొన్ని..

బల్దియాలో ఆగని అవినీతి