రిషి కేబినెట్‌లోకి మరో భారత సంతతి మహిళ | UK PM Rishi Sunak Cabinet Gets New Indian-Origin Minister Claire Coutinho | Sakshi
Sakshi News home page

రిషి కేబినెట్‌లోకి మరో భారత సంతతి మహిళ

Sep 1 2023 6:27 AM | Updated on Sep 1 2023 6:27 AM

UK PM Rishi Sunak Cabinet Gets New Indian-Origin Minister Claire Coutinho - Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ కొత్తగాకేబినెట్‌లోకి క్లెయిర్‌ కౌటిన్హో(32) అనే భారత సంతతి మహిళా సభ్యురాలిని చేర్చు కున్నారు. ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మెన్‌తోపాటు క్లెయిర్‌ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారే.

రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ రాజీనామాతో ఆ బాధ్యతలను ఇంధన మంత్రి గ్రాంట్‌ షాప్స్‌కి అప్పగించారు. షాప్స్‌ నిర్వహించిన శాఖను క్లెయిర్‌కు ఇచ్చారు.  ఈస్ట్‌ సర్రే నుంచి   పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement