టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Morning Headlines 5th June 2022 - Sakshi

1. AP: మెగా మేళాకు రంగం సిద్ధం
రాష్ట్రంలో రైతన్నలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించే మెగా మేళాకు రంగం సిద్ధమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బీజేపీకి షాక్‌.. అమిత్‌ షాకు క్రీడా శాఖ ఇవ్వాల్సింది.. షాకింగ్‌ కామెం‍ట్స్‌
పార్టీ విధానాలపై అప్పుడప్పుడు విమర్శలు చేసే సుబ్రమణ్య స్వామి తాజాగా ఐపీఎల్‌, అమిత్‌ షా కుమారుడు జై షాపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘పవన్‌ ఆశయం ఏంటో అభిమానులకైనా చెప్పాలి’
 వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఇంకా క్లారిటీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. జో బైడెన్‌ ఇంటి వద్ద విమాన కలకలం..
అమెరికా అధ‍్యక్షుడు జో బైడెన్‌ నివాసం వద్ద ఓ విమానం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైట్‌ హౌస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. టీడీపీకి ఓ విధానం లేదా? 
కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ దూరమని, వాటిని ప్రోత్సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మోదీ జీ.. సీఎం సతీమణి అవినీతి మీకు కనిపించదా..?
ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల అవినీతి కనిపించడం లేదా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా  ప్రశ్నించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బాలికపై అఘాయిత్యం కేసులో అనుమానాలు
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హైదరాబాద్‌ నగరానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం పోలీసులు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా!
అర్జున్‌ టెండూల్కర్‌.. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప క్రికెటర్‌గా రాణిస్తాడని అంతా భావించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అక్కడ కూడా 'అంటే.. సుందరానికి'.. ట్రైలర్‌ రిలీజ్‌..
నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటించిన ‘అంటే.. సుందరానికి’ (Ante Sundaraniki Movie) చిత్రం ఈ నెల 10వ తేదీన..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్‌ టూ రిపేర్‌’ యాక్ట్‌
వినియోగదారుల హక్కులకు కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్‌ చట్టసభ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువుల విషయంలో ఎంతో కాలంగా ఉ‍న్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా తొలిసారిగా అడుగు వేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top