
1. రష్యా విక్టరీ డే: మే 9న ఏం జరగబోతోంది?
రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్ యూనియన్ విజయం సాధించిన రోజు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. Happy Mothers Day: హ్యాపీ 'అమ్మ'
మాతృత్వానికి సంబంధించి ఈ తరం చేస్తున్న ఆలోచనలు.. దాన్ని ఆస్వాదించడంలో వాళ్లు తీసుకుంటున్న చొరవ.. చూపిస్తున్న తెగువ గురించి మాత్రమే ఈ నాలుగు మాటలు .. అదీ మదర్స్ డే సందర్భం కాబట్టి!
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. భర్త కన్న కలల కోసం.. భారత ఆర్మీలోకి రేఖా సింగ్
జమ్ము కశ్మీర్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ ఇండియన్ ఆర్మీలో చేరారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. కటకటాల్లోకి ఎస్‌ఐ విజయ్‌కుమార్
సరస్వతి ఆత్మహత్యకు కారణమైన తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్‌ఐ రమావత్ విజయ్‌కుమార్ నాయక్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. Andhra Pradesh: రీస్టార్ట్‌తో నవోదయం
చిన్న పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో రెండేళ్లలోనే దాదాపు 23 వేల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. తెలంగాణలో రాహుల్ సభలు వృథా ప్రయాస
తెలంగాణలో రాహుల్ సభలు వృథా ప్రయాసని.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒక గూటి పక్షులేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. ఒక్క ఓవర్ 30 పరుగులు.. కేకేఆర్ బౌలర్‌కు పీడకలే!
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. ఉద్యోగులూ.. అరగంట కునుకేయండి..!
పని చేసే ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఓ కునుకు వేసే అవకాశం వస్తే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందమే కదా.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10..దూసుకొస్తున్న ‘అసానీ’ తుపాను
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.ఆదివారం ఉదయానికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి