ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ | Earthquake Strikes Philippines And Tsunami Warning Issued, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Oct 10 2025 8:32 AM | Updated on Oct 10 2025 11:35 AM

earthquake strikes Philippines And tsunami issued

మనీలా: ఫిలిప్పీన్స్‌లో భారీ భూక​ంపం సంభవించింది. మిండనోవా ద్వీపంలో రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4తో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. భూకంపం నేపథ్యంలో పిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. పసిఫిక్‌ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భూకంపం కారణంగా భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement