రాత్రికి రాత్రే నా ఓట్లు మాయం.. | Donald Trump has alleged that his votes started miraculously disappearing on the election night | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే నా ఓట్లు మాయం..

Dec 5 2020 5:35 AM | Updated on Dec 5 2020 5:43 AM

Donald Trump has alleged that his votes started miraculously disappearing on the election night - Sakshi

వాషింగ్టన్‌: ఎన్నికలు జరిగిన రాత్రికి రాత్రే తన ఓట్లు అనూహ్యంగా అదృశ్యమయ్యాయని, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇలా అదృశ్యమైన అనేక ఓట్లను గుర్తించినట్లు మీడియాకి తెలిపారు. రాత్రి పదిగంటలకు తన విజయం తథ్యమని, తాను అత్యంత సులభంగా గెలుస్తానని అంతా చెప్పారు. అయితే హఠాత్తుగా తన ఓట్లు మాయమవడం ప్రారంభమైందన్నారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ ట్రంప్‌పై గెలిచినప్పటికీ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతుకుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement