రెండు గంటలు ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రెండు గంటలు ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్‌

Nov 5 2026 12:40 AM | Updated on Nov 5 2026 12:40 AM

రెండు గంటలు ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్‌

హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్‌కు బుధవారం రెండుగంటలు ఆలస్యంగా విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ (ఉప్మాను) సరఫరా చేశారు. ఉదయం 8:30 గంటల వరకు అందజేయాల్సి ఉండగా.. ఉదయం 10:30 గంటలకు వచ్చింది. దీంతో విద్యార్థులు ఆలస్యంగా ఇంటర్వెల్‌ సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌ తిన్నారు. పాఠశాలలో ఉంటుందన్న భావనతో విద్యార్థులు ఇంటివద్ద ఏమీ తినకుండా రావడం.. రెండు గంటలు ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ పెట్టడంతో ఆకలితో ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై హైస్కూల్‌ హెచ్‌ఎం.. ఎంఈఓ నెహ్రూకు సమాచారం ఇచ్చారు. ఇకనుంచి సమయానికే తీసుకు రావాలని సంబంధిత సిబ్బందికి సూచించామని నెహ్రూ తెలిపారు. – విద్యారణ్యపురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement