ప్రజల భాగస్వామ్యం, అప్రమత్తతతోనే నేరరహిత సమాజం | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యం, అప్రమత్తతతోనే నేరరహిత సమాజం

Nov 1 2026 1:02 AM | Updated on Nov 1 2026 1:02 AM

ప్రజల భాగస్వామ్యం, అప్రమత్తతతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ప్రజల భద్రత, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం వరంగల్‌ పోలీస్‌ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ప్రజలందరూ ‘కమ్యూనిటీ కనెక్ట్‌’ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలి. పోలీస్‌ శాఖ నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు హాజరు కాలేకపోతున్నారు. ఇంటి వద్ద ఉండే మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా నేరాల నివారణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. భద్రత సమాచారం ప్రతీకుటుంబానికి చేరినప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతాం. – ఎన్‌.శ్వేత, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement