న్యూస్‌రీల్
జిల్లాల వారీగా విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత ఇలా..
2,082
1,201
వరంగల్
3,263
1,913
ఫస్టియర్
విద్యారణ్యపురి/కాళోజీసెంటర్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో బాలికలే పైచేయి సా ధించారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో బాలురు 6,160 మందికిగాను 4,157మంది (67.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5,384 మందికిగాను 4,394 మంది ఉత్తీర్ణత (81.61శాతం) సాధించినట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. సెకండియర్‌లో జనరల్ విభాగంలో బాలురు 2,693 మందికిగాను 1,366 మంది ఉత్తీర్ణత (50.72 శాతం), బాలికలు 1,516 మందికిగాను 883మంది ఉత్తీర్ణత (58.25శాతం) సాధించారు.
ఒకేషనల్ ఫలితాలు ఇలా..
ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో ఫస్టియర్‌లో మొత్తంగా 467 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో 390 మంది ఉత్తీర్ణత (83.51) సాధించారు. సెకండియర్ ఒకేషనల్ కోర్సుల్లో 266 మందికి గాను 208 మంది ఉత్తీర్ణత (78.20శాతం) సాధించారు. వరంగల్ జిల్లాలో ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 183 మందికిగాను 98 మంది ఉత్తీర్ణులయ్యారు.
4,209
2,249
సెకండియర్
హనుమకొండ
11,544
8,551
హాజరైన విద్యార్థులు
పాసైన విద్యార్థులు
హనుమకొండ జిల్లా ఫస్టియర్‌లో
74.07%
సెకండియర్‌లో 53.43% ఉత్తీర్ణత
ఒకేషనల్ ఫలితాల్లోనూ విద్యార్థుల ముందంజ


