సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వరంగల్ అర్బన్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అత్యంత కీలకమని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రేటర్ కౌన్సిల్ హాల్‌లో ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ప్రారంభించారు. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, ఫీనిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అవినాష్, శంకర కంటి ఆస్పత్రి మేనేజర్ బాలరాజు, ఎంహెచ్‌ఓ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ 69.16 శాతం
సెకండియర్ 78.57 శాతం ఉత్తీర్ణత
వరంగల్ జిల్లాలో ఫస్టియర్ 52.81 శాతం
సెకండియర్ 60.80 శాతం ఉత్తీర్ణత
మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు


