
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతం
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతమైందని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) అధ్యక్షుడు మోహన్‌రావు అన్నారు.
శ్రావణం..
పోచమ్మకు బోనం
గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధిలోని న్యూశాయంపేటలో పోచమ్మతల్లి బోనాలు నిర్వహించారు. ఊరంతా ఒకే రోజు శ్రావణ మాసంలో గురువారం బోనాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. భక్తులు బోనాలతో ప్రదర్శనగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 5 కిలోల 250 గ్రాముల వెండి తొడుగును ఆలయానికి బహూకరించారు. – కాజీపేట అర్బన్