గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.1520 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

పల్నాడు, గుంటూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో టీడీపీ మూకల తీరుతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రిగ్గింగ్‌కు కూటమి నేతలు యథేచ్ఛగా పాల్పడ్డారు. పోలీసులు, అధికారులు వారికి సహరించారని ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ పోలింగ్‌ ఏజెంట్లను కేంద్రాల నుంచి టీడీపీ నాయకులు బయటకు పంపించి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగడంతో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. మరికొన్ని చోట్ల అధికారులు, పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. మొత్తంగా దాడులు, రిగ్గింగ్‌లతో పచ్చమూకలు బరితెగించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement