న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2026
నేడు మున్సిపల్ ఎన్నికలు
7
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలోని మహంకాళి అమ్మవారి దేవస్థానం హుండీల కానుకలు శనివారం లెక్కించారు. రూ.32,40,863 ఆదాయం వచ్చింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.5261 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతుంది.
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.5000 వరకు పలికింది.


