జీజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు.... | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు....

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

జీజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు....

గుంటూరు జీజీహెచ్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వారు సాధారణ జీవితం గడిపేలా చేస్తున్నాం. ఆర్థికపరమైన సమస్యలు, సంసార జీవిత సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, ప్రయోజకులు కాకపోవడం, ఉద్యోగపరమైన ఒత్తిడులు, తాగుడు అలవాటు ఉండటం, కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య పాల్పడిఉండటం తదితర కారణాల వల్ల పలువురు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారిని ఓ కంట కనిపెట్టాలి. ఆత్మహత్యలకు పాల్పడే ఆలోచన ఉన్నవారిని సంప్రదించటం, వారితో చర్చించటం, వారికి వనరులు కల్పించటం ద్వారా నివారించవచ్చు.

– డాక్టర్‌ నీలి ఉమాజ్యోతి, మానసిక వైద్య విభాగాధిపతి, జీజీహెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement