గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

గురువారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2026 గత నెలలో భారీగా ఆదాయం పులిచింతల సమాచారం ఆరోగ్య కేంద్రం తనిఖీ

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2026
గ్లాసులు గలగల..
అధికారంలోకి రాగానే సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తాం.... ఇదీ చంద్రబాబు ఎన్నికల ప్రకటన. ఆ సంపద ఏమోగానీ, దానిని తమ నుంచే కొల్లగొడుతున్నారని తెలియని ప్రజలు విస్తుపోతున్నారు. రేయింబవళ్లు గ్లాసులు గలగల అనేలా సర్కారు ప్రోత్సాహం ఇస్తోంది. ఖజానా కళకళలాడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తోంది.
గత నెలలో భారీగా ఆదాయం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

తెనాలి రూరల్‌: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్‌సీని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

7

Advertisement
 
Advertisement
Advertisement