శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 519.50 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,000, గరిష్ట ధర రూ.2,200, మోడల్ ధర రూ.1,600 వరకు పలికింది.
7


