ఏఐ - సోషల్ మీడియా
వైరల్ ఏఐ చైల్డ్‌హుడ్ ట్రెండ్!
ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ΄్లాట్‌ఫామ్‌లలో కొత్త వైరల్ ఫొటో ట్రెండ్ దూసుకుపోతుంది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిలాంటి సాధనాలను ఉపయోగించి యూజర్‌లు తమ చిన్ననాటి సెల్ఫీలను క్రియేట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఏఐ ఫొటో ఎడిట్ స్టైల్‌లో యూజర్‌లు తమ ప్రస్తుత రూపాన్ని, వారి చిన్ననాటి రూపానికి ఎదురుగా కూర్చున్నట్లుగా మధ్యలో వయసును సూచించే బర్త్‌డే కేక్‌తో మాయాజాలాన్ని సృష్టిస్తున్నారు. వైరల్ ఏఐ చైల్డ్‌హుడ్ ట్రెండ్ అంటే ఒకే ఫ్రేమ్‌లో... ‘చిన్నప్పుడు మీరు... ఇప్పుడు మీరు’


