పితృకార్యాలు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే.. | Understanding Pitru Dosha: Effects and Remedies | Sakshi
Sakshi News home page

పితృకార్యాలు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే..

Jun 25 2026 7:36 PM | Updated on Jun 26 2026 10:21 PM

Understanding Pitru Dosha: Effects and Remedies

మనం ఇంతకు ముందు వీడియోలో 'పితృదోషాలు' అంటే ఏమిటో చాలా వివరంగా తెలుసుకున్నాం. అయితే, ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేశారు.మరికొందరు కామెంట్ సెక్షన్ ద్వారా తమ సందేహాలను పంచుకున్నారు. ‘మేము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పితృకార్యాలు (శ్రాద్ధ కర్మలు) చేస్తున్నా.. మాకు ఎందుకు ఎలాంటి సత్ఫలితాలు దక్కడం లేదు? మా కష్టాలు ఎందుకు తీరడం లేదు?'అందుకే.. అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం.

అసలు పితృకార్యాలు చేసేటప్పుడు మనం చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏంటి? అనాథ ప్రేతాల బారిన పడకుండా, మన పితృదేవతల ఆశీస్సులు మనకు పూర్తిగా దక్కాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement