మొక్కజొన్న పొత్తు'పొడుపు' | Statistics Related To Maize Among Cereal Crops | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న పొత్తు'పొడుపు'

Jul 19 2026 9:09 AM | Updated on Jul 19 2026 9:09 AM

Statistics Related To Maize Among Cereal Crops

ఘనాంకాలు

ప్రపంచవ్యాప్తంగా పండే తృణధాన్యాలలో మొక్కజొన్నను రారాజుగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న నిజానికి మన దేశంలో స్థానిక పంట కాదు. పోర్చుగీసువారి ద్వారా ఐదు శతాబ్దాల కిందట మనకు మొక్కజొన్నతో పొత్తు కుదిరింది. వానాకాలంలో చిరుజల్లులు కురుస్తున్నప్పుడు బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తుల్లోని గింజలను ఒలుచుకుంటూ తినడం ఒక చక్కని కాలక్షేపం.

ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న గింజలను నేరుగాను, పిండి రూపంలోను రకరకాల వంటకాల్లో వినియోగిస్తారు. మొక్కజొన్నను మద్యం సహా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం కూడా వినియోగిస్తారు. పదహారో శతాబ్ది వరకు మొక్కజొన్న అంటే ఏమిటో ఎరుగని మన దేశం– ఇప్పుడు మొక్కజొన్న ఉత్పాదనలోని టాప్‌–10 దేశాలలో ఒకటిగా నిలుస్తోంది. మొక్కజొన్న విశేషాలు గణాంకాల్లో తెలుసుకుందాం.

మొక్కజొన్నలో పోషకాలు..
మొక్కజొన్న అత్యంత శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో ఒకటి. మొక్కజొన్నలో  కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు పుష్కలంగా పీచుపదార్థం, స్వల్పంగా కొవ్వు పదార్థాలు, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రతి వంద గ్రాముల మొక్కజొన్న 96 కిలోకేలరీల శక్తినిస్తుంది. మొక్కజొన్నలో ఉండే పోషకాలు ఇవీ:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement