ఇంగ్లిష్‌ ఇడియమ్స్‌

Some useful English Idioms  - Sakshi

ఒక విద్యలో అంతగా ప్రతిభ లేకపోయినా తనకు తానే ధైర్యం చెప్పుకుని బరిలోకి దిగడం, కంఫర్ట్‌ జోన్‌ వదిలి కొత్త దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా అసౌకర్యంగా ఉన్నా అది బయటపడనివ్వకుండా జాగ్రత్త పడడం...మొదలైన సందర్భాలలో ఉపయోగించే ఇడియమ్‌ ఇది.

ఉదా: ఐ నో యూ ఆర్‌ వెరీ అన్‌కంఫర్టబుల్‌ ఇన్‌దిస్‌ క్లాత్స్‌. బట్‌ మస్ట్‌ యాక్ట్‌ ఇన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ది ఆడియెన్స్‌. యూ గాట్‌ టు ఫేక్‌ ఇట్‌ అన్‌టిల్‌ యూ మేక్‌ ఇట్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top