ఈ క్రిస్మస్‌ వేళ..సరదాగ ఐస్‌క్రీమ్‌ శాండ్విచ్‌ ట్రైం చేయండిలా! | How To Make Ice Cream Sandwich Recipe | Sakshi
Sakshi News home page

ఈ క్రిస్మస్‌ వేళ..సరదాగ ఐస్‌క్రీమ్‌ శాండ్విచ్‌ ట్రైం చేయండిలా!

Dec 25 2023 4:27 PM | Updated on Dec 25 2023 5:10 PM

How To Make Ice Cream Sandwich Recipe - Sakshi

ఐస్‌క్రీమ్‌ శాండ్విచ్‌కి కావాల్సిన పదార్థాలు
 ఐస్‌క్రీమ్‌ – ఒకటిన్నర కప్పు పైనే (నచ్చిన ఫ్లేవర్‌)

మినీ చాక్లెట్‌ చిప్స్‌ లేదా కలర్‌ స్ప్రింకిల్స్‌ – 2 టేబుల్‌ స్పూన్ల పైనే

బిస్కట్స్‌ – కొన్ని (మార్కెట్‌లో దొరికే బిస్కట్స్‌ లేదా ఇంట్లో చేసుకునే కుకీస్‌ తీసుకోవచ్చు)

తయారీ విధానం: ముందుగా నచ్చిన షేప్‌లో రెండేసి బిస్కట్స్‌ లేదా కుకీస్‌ తీసుకుని.. వాటి మధ్యలో.. సేమ్‌ షేప్‌లో ఐస్‌క్రీమ్‌ బిట్‌ పెట్టుకుని శాండ్విచ్‌లా చేసుకోవచ్చు. అనంతరం వాటిని చాక్లెట్‌ చిప్స్‌లో లేదా కలర్‌ స్ప్రింకిల్స్‌లో దొర్లించి వెంటనే సర్వ్‌ చేసుకోవాలి. ఇలాంటి వెరైటీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.  

(చదవండి:

Advertisement
 
Advertisement
Advertisement