ఇండియాలో అందరికి నచ్చే స్ట్రీట్‌ఫుడ్‌ అదే.. సర్వేలో వెల్లడి

Here Are The Top 10 Street Foods Survey By Borzo - Sakshi

స్ట్రీట్‌ఫుడ్స్‌కి ఇప్పుడు ప్రాధాన్యత బాగా పెరిగింది. వెరైటీ స్టైల్‌లో, రుచికరమైన టేస్ట్‌తో స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ బాగా ఫేమస్‌ అవుతుంది. ఇటీవలె Borzo గ్లోబల్ ఇంట్రా-సిటీ డెలివరీ సర్వీస్ స్ట్రీట్‌ ఫుడ్స్‌పై సర్వేను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఏయే ప్రాంతాల్లో ఏ స్ట్రీట్‌ఫుడ్‌ ఫేమస్‌, టాప్‌10 స్ట్రీట్‌ ఫుడ్స్‌ ఏంటన్నదానిపై ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

టాప్‌-10 స్ట్రీట్ ఫుడ్స్..

1. బిర్యానీ 
2. వడపావ్ 
3. మోమోస్ 


4. చోలేబతురే 
5. సమోసా 
6. పావ్‌భాజీ 
7. మసాలా దోశ 
8. టుండే కబాబ్ 
9. పోహ జలేబి 
10. కచోరి 

టాప్‌10 స్ట్రీట్ జ్యూస్‌లు, షేక్స్‌: 
1. మ్యాంగో మిల్క్ షేక్ 
2. కోల్డ్ కాఫీ 
3. మోసంబి జ్యూస్ 
4. ఫలూదా 


5. లస్సీ 
6. నిమ్మరసం 
7. ఆపిల్ జ్యూస్ 
8. బాదం షేక్ 
9. కాలా ఖట్టా 
10. చెరకు రసం 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top