మనం చాక్లెట్‌ అంటే పడి చావడం లేదు!! | Global Chocolate Consumption, Germany Leads While Asia Prefers Traditional Sweets, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మనం చాక్లెట్‌ అంటే పడి చావడం లేదు!!

Apr 4 2026 11:13 AM | Updated on Apr 4 2026 11:32 AM

Global Chocolate Consumption Germany Highest Lowest India

చాక్లెట్‌ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఎంత ఇష్టమన్నదే ఇక్కడపాయింట్‌. యూరప్, యూఎస్‌లోచాక్లెట్‌ అంటే పడి చస్తుంటే.. ఆసియాలో మాత్రం చాక్లెట్‌ కన్నా.. స్థానిక మిఠాయిలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో జర్మనీ వాసులు అత్యధికంగా చాక్లెట్‌ను తింటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి 8.1 కిలోల చాక్లెట్‌ను తింటున్నాడట. తర్వాతి స్థానంలో స్విట్జర్లాండ్‌ ఉంది. చివరి స్థానాల్లో భారత్, చైనాలు ఉన్నాయి. ఓసారి ఆ లెక్కలేంటో చూసేద్దామా.. 


 

Advertisement
 
Advertisement
Advertisement