విజయం మనదే | - | Sakshi
Sakshi News home page

విజయం మనదే

Oct 23 2026 1:15 AM | Updated on Oct 23 2026 1:15 AM

విజయం మనదే

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఇంటింటా ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్‌ తో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలిటీల్లో ప్రచారంలో ముందున్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

ఏలూరులో ఓట్లు అభ్యర్థిస్తున్న మేయర్‌ అభ్యర్థి జీఎంఆర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థిని రీనావతి, సమన్వయకర్త జయప్రకాష్‌

జంగారెడ్డిగూడెంలో ప్రచారంలో పాల్గొన్న చైర్‌పర్సన్‌ అభ్యర్థి సత్యవతి, సమన్వయకర్త విజయరాజు, గురునాథరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement