చాలా ఆశలు పెట్టుకున్నాం | - | Sakshi
Sakshi News home page

చాలా ఆశలు పెట్టుకున్నాం

Jan 3 2026 7:11 AM | Updated on Jan 3 2026 7:11 AM

చాలా

చాలా ఆశలు పెట్టుకున్నాం

చాలా ఆశలు పెట్టుకున్నాం ఇప్పుడిప్పుడే పూతలు చర్యలు తప్పనిసరి ●

బంగినపల్లి, తోతాపురి రకాల్లో మొగ్గ వచ్చి మాడిపోతోంది. మామిడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. గతేడాది గిట్టుబాటు ధర లేక నష్టాలే మిగిలాయి. దిగుబడి వచ్చిన తరువాత గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– పాలడుగు విజయ్‌కుమార్‌, తుక్కులూరు, నూజివీడు మండలం

తోటల్లో ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి. పూత కోసం రెండుసార్లు మందులు పిచికారీ చేశా. బంగినపల్లి, తోతాపురి రకాల్లో పూతలు కనిపిస్తున్నాయి. మొగ్గదశ, పచ్చపూత దశల్లో ఉంది. అక్కడక్కడా తేనె మంచు పురుగు కనిపిస్తోంది.

– బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు.

మామిడి తోటల్లో పూత త్వరగా రావాలంటే నీటిలో కరిగే నల్ల గంధకం 5గ్రాములు, పోటాషియం నైట్రేట్‌ 5 గ్రాములు, బోరాన్‌ 2 గ్రాములు, జింక్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే వీటికి జతగా లీటరు నీటికి 0.5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ కలిపి పిచికారీ చేయాలి.

– ఆర్‌.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు

చాలా ఆశలు పెట్టుకున్నాం 
1
1/2

చాలా ఆశలు పెట్టుకున్నాం

చాలా ఆశలు పెట్టుకున్నాం 
2
2/2

చాలా ఆశలు పెట్టుకున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement