డేటా పాయింట్
టాప్–5 యూట్యూబ్ చానళ్లు
ఆధారం: యూట్యూబ్, మీడియా నివేదికలు
ర్యాంకుల వారీగా చానల్, సబ్‌స్క్రైబర్లు (కోట్లలో)
జూన్ 12న ‘మిస్టర్ బీస్ట్’, యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్‌స్క్రైబర్లకు చేరుకున్న మొదటి చానల్‌గా రికార్డు సృష్టించింది. ఈ చానల్ కంటెంట్ క్రియేటర్ జేమ్స్ డొనాల్డ్‌సన్ సంపాదన ఏడాదికి రూ.700 కోట్లకు పైమాటే.


