భరోసాకూ చంద్ర‘గ్రహణం’ | - | Sakshi
Sakshi News home page

భరోసాకూ చంద్ర‘గ్రహణం’

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

పంట నష్టపోయి కలత చెందుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించినా, క్షేత్రస్థాయిలో రైతుల బాధలను పూర్తిగా అర్థం చేసుకునేలా పరిశీలన జరగలేదని అన్నదాతలు వాపోతున్నారు. పొలం గట్లపై నుంచి పంట నష్టాన్ని పరిశీలించి వెళ్లిపోయారే తప్ప, తమకు కనీస భరోసా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంట నష్ట పరిహారం ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థమైంది. దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement