ఎన్నికల బందోబస్తు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల బందోబస్తు పరిశీలన

Nov 6 2026 12:15 AM | Updated on Nov 6 2026 12:15 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను ఎస్పీ డి.నరసింహకిశోర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్‌ అప్లికేషన్‌ పనితీరును సమీక్షిస్తూ, విధుల్లో ఉన్న పోలీసు వాహనాల కదలికలు, వాటి లైవ్‌ లొకేషన్లు, కంట్రోల్‌ రూమ్‌ సమాచార వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయి బలగాల స్పందనను చూశారు. సమస్యాత్మక ప్రాంతాల నుంచి అందే సమాచారాన్ని విశ్లేషిస్తూ, అవసరమైన చోట అదనపు బలగాలను తక్షణమే మోహరించేలా ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement