ప్రస్తుతం ప్రజలంతా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తమ బతుకులు మారుతాయని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం. అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈలోగానే ఉమ్మడి జిల్లా పరిషత్‌ను నాలుగు జెడ్పీలుగా విభజించనున్నారు.
–విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి


