బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నివర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూటమి నాయకులకు బుద్ధి చెబుతారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో వైఎస్సార్ సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ఖాయం.
–చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం
రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి●


