పేర్ని నాని సవాల్‌ని | - | Sakshi
Sakshi News home page

పేర్ని నాని సవాల్‌ని

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

లోకేశ్‌ స్వీకరించగలరా?

డీఎస్సీలో అవకతవకలపై మాజీ సీఎం జగన్‌ ఆధారాలతో సహా బయటపెట్టారు. వాటికి బదులివ్వకుండా మంత్రి లోకేష్‌ సవాళ్లు విసురుతున్నారు. పార్టీ నేత పేర్ని నాని ప్రతి సవాల్‌కు స్పందించడం లేదు.

– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ,

వైఎస్సార్‌ సీపీ మండపేట సమన్వయకర్త

సవాళ్లు విసరడం సిగ్గుచేటు

డీఎస్సీలో అక్రమాలను మాజీ సీఎం జగన్‌ ఇప్పటికే బయటపెట్టారు. వాటికి సమాధానాలు చెప్పకుండా మంత్రి లోకేశ్‌ సవాళ్లు విసరడం సిగ్గుచేటు.

– తానేటి వనిత, గోపాలపురం సమన్వయకర్త

అవినీతిమయం చేసేశారు

డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా జీవోలు మార్చేసి అనర్హులకు, కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు. ఇందుకు లోకేశ్‌ రాజీనామా చేయాలి.

– సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే,

అనపర్తి వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement