సమ్మెతో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

సమ్మెతో ఇబ్బందులు

Dec 27 2025 7:44 AM | Updated on Dec 27 2025 7:44 AM

సమ్మె

సమ్మెతో ఇబ్బందులు

లారీల సమ్మెతో ఇబ్బందులు పడుతున్నాం. పని లేక కుటుంబాలను పోషించుకోవడానికి నానాపాట్లూ పడుతున్నాం. ఈ వృత్తినే నమ్ముకుని ఉన్నాం. సమ్మె ఇలాగే కొనసాగితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

– వి.సుబ్బారావు, లారీ డ్రైవర్‌, తాడేపల్లిగూడెం

ఆర్థికంగా నలిగిపోతున్నాం

వారం రోజులుగా జరుగుతున్న లారీ ల సమ్మెతో ఏ పనీ లేకుండా పోయింది. ఆర్థికంగా నలిగిపోతున్నాం. లారీ ఓనర్ల డిమాండ్లు న్యాయమైనవే అయినా మాకు మాత్రం ఇబ్బంది కలుగుతోంది.

– ఆర్‌.గణేష్‌, లారీ డ్రైవర్‌, విజ్జేశ్వరం

సమ్మెతో ఇబ్బందులు 
1
1/1

సమ్మెతో ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement