ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతం
ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతమైన అందం గణితం. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ శాస్త్రం ప్రేరేపిస్తుంది. గణితం ప్రత్యేక భాషగా పిల్లలకు సరైన ఉదాహరణలతో పరిచయం చేయాలి. నిత్య జీవిత సమస్యలకు గణితాన్ని అన్వయించి బోధించాలి. పజిల్స్, అబాకస్, బోర్డులు, పూసల చట్రం వంటి బోధన విధానంతో గణితంపై భయాన్ని పోగొట్టి ఆసక్తి కలిగేలా చేయాలి.
– ఎం.నాగ సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి,
గణిత ఫోరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా


