ఇనుప కంచెలో ‘ఎలుగు’ | - | Sakshi
Sakshi News home page

ఇనుప కంచెలో ‘ఎలుగు’

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

పామాయిల్‌ తోటలోకి వెళ్లేందుకు యత్నించిన ఎలుగు బంటి ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. యర్రవరం గ్రామానికి చెందిన తోట వీరగోపాలకృష్ణ అనే రైతు పరిమితడకలో పామాయిల్‌ సాగు చేస్తున్నాడు. సమీపంలో ఉన్న కొండ నుంచి వచ్చిన ఎలుగుబంటి తోటలోకి వెళ్లేందుకు యత్నించి తోట చుట్టూ ఏర్పాటుచేసిన ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. సమాచారంఅందుకున్న అటవీ శాఖాధికారులు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు. అనంతరం దానిని విశాఖపట్నంలోని జూకు తరలించారు.

– ఏలేశ్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement