సూట్‌ కేసు నుంచి దుర్వాసన.. దగ్గరకు వెళ్లి చూస్తే.. | Tamil Nadu: Woman Corpse Found In Suitcase Near Drainage Tiruppur | Sakshi
Sakshi News home page

సూట్‌ కేసు నుంచి దుర్వాసన.. దగ్గరకు వెళ్లి చూస్తే..

Feb 8 2022 5:42 AM | Updated on Feb 8 2022 6:06 AM

Tamil Nadu: Woman Corpse Found In Suitcase Near Drainage Tiruppur - Sakshi

తిరువొత్తియూరు: తిరుపూర్‌లోని తారాపురం రోడ్డు పక్కన ఓ డ్రైనేజీ కాలువలో స్కూట్‌ కేసులో కుక్కిన యువతి మృతదేహం పడిఉండడం స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాలు.. డ్రైనేజీ కాలువలో ఆదివారం ఓ సూట్‌ కేసులో పడి ఉండడం, అందులో నుంచి తీవ్రంగా దుర్వాసన వెలువడడంతో స్థానికులు వీరపాండి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ ఆనందన్‌ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సూట్‌ కేసును తెరిచి చూడగా అందులో 30 ఏళ్ల వయసున్న యువతి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement