మొయినాబాద్‌లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ.. | SOT On Mujra Party In Moinabad | Sakshi
Sakshi News home page

మొయినాబాద్‌లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ..

Jul 9 2024 10:18 AM | Updated on Jul 10 2024 9:57 AM

SOT On Mujra Party In Moinabad

మొయినాబాద్‌ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్‌ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది అబ్బాయిలతో పాటు నలుగురు అమ్మాయిలను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా అమ్మాయిలు, అబ్బాయిలను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలను, అబ్బాయిలను అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.

 

 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement