గచ్చిబౌలి: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్‌ చేసి.. | Software Engineer Commits Suicide Gachibowli | Sakshi
Sakshi News home page

Techie Ends Life In Gachibowli: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్‌ చేసి..

Feb 22 2022 8:52 AM | Updated on Feb 22 2022 10:29 AM

Software Engineer Commits Suicide Gachibowli - Sakshi

స్మృతిరేఖా ఫరీదా(ఫైల్‌)

సాక్షి, రాయదుర్గం: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన స్మృతిరేఖా ఫరీదా(26) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. గౌలిదొడ్డిలో సాయిసదన్‌ పీజీ విమెన్స్‌ హాస్టల్‌లో నివాసముంటోంది. సోమవారం ఉదయం సహచర ఉద్యోగి జాన్‌కు ఫోన్‌ చేసింది. నాకు బతకాలని లేదంటూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో హాస్టల్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement