హైదరాబాద్‌: నవ వధువు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: నవ వధువు ఆత్మహత్య

Published Fri, Dec 17 2021 4:00 PM

Newly Married Woman Commits Suicide in Chanda Nagar, Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. డొయెన్స్ కాలనీ ఉంటున్న ఫాతిమా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఫాతిమా తన భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని వివాహిత తల్లి తండ్రుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు కేసు నమోదు చేసుకున్న చందానగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి

Advertisement
 
Advertisement
 
Advertisement