బిహార్‌లో విషాదం: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి | Nalanda:Five People Deceased Consumption Poisonous Liquor Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో విషాదం: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

Jan 15 2022 1:06 PM | Updated on Jan 15 2022 8:21 PM

Nalanda:Five People Deceased Consumption Poisonous Liquor Bihar - Sakshi

పట్నా: బిహార్‌ రాష్ట్రంలోని నలందా జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మన్పూర్‌లో ముగ్గురు వ్యక్తులు, చోటీ పహారీలో ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మరణించారు.

ఈ ఘటనపై స్పందించిన నలందా జిల్లా అధికారులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే మరణించిన వారు విషపూరిత రసాయనం తాగినట్లు మృతల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement