డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. ఒకరు మృతి

At Least 1 Deceased Road Accident In Vizianagaram District AP - Sakshi

సాక్షి, విజయనగరం: ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌కు ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టడంతో, ట్యాంకర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పి.కోనవలస దుర్గ గుడి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక బోల్తా పడిన ట్యాంకర్‌ నుంచి భారీ స్థాయిలో డీజిల్‌ లీకవడంతో, దాని కోసం స్థానికులు బారులు తీరడం గమనార్హం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top