రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం | Hyderabad: Heroin Worth 70 Crore Seized Shamshabad Airport | Sakshi
Sakshi News home page

రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

Jun 6 2021 4:58 PM | Updated on Jun 6 2021 5:43 PM

Hyderabad: Heroin Worth 70 Crore Seized Shamshabad Airport - Sakshi

ఫైల్‌ఫోటో

సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధి​​కారులు ఆదివారం భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి కస్టమ్స్‌ అధికారులు 12 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  వాటి విలువ సుమారు రూ.78 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉగాండా, జాంబియా నుంచి ఇద్దరు మహిళలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు విచారిస్తున్నారు.

చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి

Advertisement
 
Advertisement
Advertisement