Gold Seized At RGI Airport In Hyderabad - Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

Nov 10 2021 1:55 PM | Updated on Nov 10 2021 3:58 PM

Gold Seized In Shamshabad Airport - Sakshi

సాక్షి, శంషాబాద్‌(హైదరాబాద్‌): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నట్లు.. పక్కా సమాచారం ప్రకారం అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులపై ప్రత్యేక  నిఘా పెట్టారు. కాగా, అధికారులు రూ. 34 లక్షల విలువైన బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రియాద్‌ ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: మరో నెలరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు.. అంతలోనే..

Advertisement
 
Advertisement
Advertisement