Yadadri: చెరువులో దూకి యువతి ఆత్మహత్య | Girl Commits Suicide By Jumping In Lake In Yadadri District | Sakshi
Sakshi News home page

Yadadri: చెరువులో దూకి యువతి ఆత్మహత్య

Sep 30 2021 3:36 PM | Updated on Sep 30 2021 3:36 PM

Girl Commits Suicide By Jumping In Lake In Yadadri District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: భువనగిరి మండలం రాయగిరి చెరువులో దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు కట్టపై లభించిన సెల్‌ఫోన్‌, ఇతర వస్తువుల ఆధారంగా యువతి.. హైదరాబాద్‌ లాలాపేట్‌కు చెందిన గీతా రాణి(26)గా పోలీసులు గుర్తించారు.

ఆ తర్వాత పోలీసులు యువతి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.  

చదవండి: ‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి..

Advertisement
 
Advertisement
Advertisement